ETV Bharat / state

"భాజపా తీరుతో ప్రజాస్వామ్యానికి విఘాతం" - cpm district commite meet

కశ్మీర్ విషయంలో భాజపా తీరు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉందని వామపక్షాలు అభిప్రాయ పడ్డాయి.

cpm district commite meet at citu office in vishakapatnam district
author img

By

Published : Aug 11, 2019, 7:02 PM IST

భాజాపా ప్రభుత్వం చరిత్రను వక్రీకరణచేస్తోంది..

విశాఖలోని సీఐటీయూ కార్యాలయంలో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కశ్మీర్ పరిస్థితి చర్చ జరిగింది. కశ్మీర్ ప్రజా ప్రతినిధులను గృహ నిర్బంధం చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని వామపక్ష నేతలు అన్నారు. భాజపా తీరుతో కశ్మీరీలు స్వేచ్ఛను కోల్పోయారని చెప్పారు.

ఇదీచూడండి.'గోవుల మృతిపై హైకోర్టు జడ్జితో విచారణ జరపాలి'

Intro: Ap_knl_21_11_acb_trap_av_AP10058
యాంకర్, కర్నూలు జిల్లా గోస్పాడు ఎస్సై చంద్ర శేఖర్ రెడ్డి , కానిస్టేబుల్ హరనాథ్ లు రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. టిసి కోసం పోలీసు సర్టిఫికెట్ అవసరం కావడంతో పుల్లయ్య అనే వ్యక్తి పోలీసులను కోరారు. దీనితో రూ.30 వేలు కావాలని ఎస్సై, కానిస్టేబుల్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
బైట్, నాగభూషణం, ఏసీబీ డ్ఎస్పీBody:ఏసీబీ ట్రాప్Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.