ETV Bharat / state

విశాఖకు.. నిరంతరంగా రైవాడ నుంచి నీటి సరఫరా - రైవాడ జలాశయం ద్వారా నిరంతరం తాగునీరు సరఫరా

రైవాడ జలాశయం నుంచి విశాఖకు నిరంతరం నీటి సరఫరా కొనసాగుతోంది.

vishaka district
రైవాడ జలాశయం ద్వారా నిరంతరం తాగునీరు సరఫరా
author img

By

Published : Jun 6, 2020, 5:31 PM IST

విశాఖ వాసుల దాహార్తిని తీర్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నగర ప్రజల మంచి నీటి అవసరాల నిమిత్తం రైవాడ నుంచి నిరంతరం నీటి సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో మోస్తరు నీరు ఉందని తెలిపారు.

ఇదీ చదవండి:

ఆశ్రయం కల్పించినవారే.. అంతమెుందించారు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.