ETV Bharat / state

విశాఖ బైక్​ ర్యాలీలో గందరగోళం... శిరస్త్రాణాల పంపిణీతో తోపులాట... - bike rally in visakha news

విశాఖ బీచ్​ రోడ్డులో ఏర్పాటు చేసిన బైక్​ ర్యాలీలో గందరగోళం జరిగింది. కొవిడ్​ నిబంధనలు ఉల్లఘించి తోపులాట జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు.

bike rally in visakha
హెల్మెట్​ కోసం ఎగబడుతున్న జనం
author img

By

Published : Nov 20, 2020, 12:03 PM IST

విశాఖ బీచ్​లో ఏర్పాటు చేసిన స్టాప్ స్పీడ్ బైక్ ర్యాలీలో స్వల్ప గందరగోళం జరిగింది. బైక్ ర్యాలీ సమయంలో నిర్వాహకులు హెల్మెట్ పంపిణీ చేశారు. వాటి కోసం ర్యాలీలో పాల్గొన్న వాహనదారులు ఎగబడటంతో...తోపులాట జరిగింది. మంత్రులు, ఎంపీలు ఉన్న సమయంలోనే ఈ గందరగోళం ఏర్పడింది. పోలీసులు వచ్చి పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చారు. కొవిడ్ సమయంలో మస్కులు ధరించకుండా.. జనం గుంపులుగా చేరటంతో మిగిలిన వారు భయాందోళనకు గురయ్యారు.

ఇదీ చదవండి: బస్సు ఆలస్యంగా వచ్చిందని ఉన్నతాధికారి ఆగ్రహం.... ఆర్టీసీ డ్రైవర్ ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.