సీఐటీయూ 8వ జిల్లా మహాసభలు విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి అంగన్వాడీ, మధ్యాహ్న భోజన సిబ్బంది సభలకు ఉత్సాహంగా హాజరయ్యారు. అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, పీఎఫ్ అమలు చేయాలని ధర్నా చేశారు. సభ ప్రారంభానికి ముందు అంగన్వాడీలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఇదీ చూడండి: ఆమె స్పీడుకు ప్రపంచ కప్ గులామ్!