ETV Bharat / state

నాటు సారా తయారీ కేంద్రాలపై దండెత్తిన మహిళలు

author img

By

Published : Jul 13, 2020, 3:24 PM IST

నాటుసారా తయారీ కేంద్రాలపై విశాఖ జిల్లా చీడికాడ గ్రామ మహిళలు దాడి చేశారు. సారా తయారీ, విక్రయాలు తమ గ్రామంలో జరగవద్దని సారా కేంద్రాలపై దండెత్తారు.

chidikada village womens attack on local liquor centers atvishakapatnam district
నాటు సారా తయారీ కేంద్రాలపై దండెత్తిన మహిళలు

విశాఖ జిల్లా గొలుగొండ మండలం తాళ్ల చీడికాడ గ్రామంలో మహిళలు నాటుసారా తయారీ అమ్మకాలను అడ్డుకున్నారు. ఆ ప్రాంతానికి చెందిన డ్వాక్రా మహిళలు సాటునారా కేంద్రాలపై దాడి చేసి తయారీకి సిద్దంగా ఉంచిన బెల్లపు ఊటలు, సామగ్రిని ధ్వంసం చేశారు. నాటు సారా తయారీ, విక్రయాలు తమ గ్రామ పరిసరాల్లో ఉండటానికి వీలు లేదంటూ తయారీ దారులను హెచ్చరించారు.

ఇదీ చదవండి: భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య..అనాథైన పసికందు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.