ETV Bharat / state

రాష్ట్రంలో పలుచోట్ల సీబీఐ ఆకస్మిక తనిఖీలు - visakha

రాష్ట్రంలోని పలు కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలలో విజిలెన్స్​ అధికారులతో కలిసి సీబీఐ శుక్రవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది.

సీబీఐ
author img

By

Published : Aug 31, 2019, 6:04 AM IST

విజయవాడ, విశాఖ సహా తెలుగురాష్ట్రాల్లోని పలు చోట్ల సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విశాఖలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో విజిలెన్స్​తో కలిసి సోదాలు చేశారు. దేశంలో మొత్తం 150 ప్రాంతాల్లో తనిఖీలు చేసినట్టు అధికారులు తెలిపారు. అవినీతి, లంచగొండితనంపై ప్రజలకు విస్త్రత అవగాహన అవసరమన్నారు.

ఇది కూడా చదవండి.

విజయవాడ, విశాఖ సహా తెలుగురాష్ట్రాల్లోని పలు చోట్ల సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విశాఖలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో విజిలెన్స్​తో కలిసి సోదాలు చేశారు. దేశంలో మొత్తం 150 ప్రాంతాల్లో తనిఖీలు చేసినట్టు అధికారులు తెలిపారు. అవినీతి, లంచగొండితనంపై ప్రజలకు విస్త్రత అవగాహన అవసరమన్నారు.

ఇది కూడా చదవండి.

కార్ల షోరూంలో అగ్ని ప్రమాదం...వాహనాలు దగ్ధం

Intro:వంశధార నది, బంగాళాఖాతం కలిసే ప్రాంతం ఆక్రమణలకు అనువైన స్థలంగా భావించి కొందరు చాప కింద నీరులా నదిని ఆక్రమించి చేసుకున్నారు. ప్రభుత్వం ఆలస్యంగా ఈ వైనాన్ని గుర్తించింది. ఇటీవల వంశధార నదికి వరదలు రావడంతో కలింగ పట్నం బీచ్ కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. సువిశాల వంశధార నది చివరి ప్రాంతమైన పోలాకి మండలం రేవు అంపలాం గ్రామం నదికి ఒకవైపు ఉండగా, మరోవైపు గార మండలం కళింగపట్నం తదితర రేవులు ఉన్నాయి. నది ప్రవాహం ఈ గ్రామాల మధ్య బక్కచిక్కి ఇబ్బందిగా మారింది. దీంతో కళింగపట్నం బీచ్ కు ముప్పు కలిగింది.
నదికి ఇరువైపులా భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. పోలాకి మండలం రేవు అంపలాం గ్రామం వద్ద నది దిశ మారింది. దీని కారణం భారీగా అక్రమణలు. ఇక్కడ పెద్ద ఎత్తున నదీ భాగాన్ని ఆక్రమించుకొని కొందరు రొయ్యల చెరువులు నడుపుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాలతో నీటిపారుదల శాఖ ఇంజనీర్ బి. రాంబాబు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. 2014 నుంచి నదిలో ఆక్రమణలు ప్రారంభమయ్యాయని 2017 తర్వాత ఆక్రమణల పర్వం జోరందుకుంది అని ఆయన అన్నారు. నదిలో అత్యాధునిక సర్వే పరికరాలతో సర్వే చేయించి నదిలో వాస్తవ పరిస్థితులు తీసుకొస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ విషయంపై స్పందించి త్రిసభ్య కమిటీ చే విచారణకు ఆదేశించారు. నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు పడవపై ప్రయాణించి నదిలో ఆక్రమణలను పరిశీలించారు.Body:నరసన్నపేటConclusion:9440319788

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.