విశాఖకు చెందిన హరి వెంకటరమణ, రాంబాబు రెండు దశాబ్దాలుగా కార్టూనిస్టులుగా వ్యంగ్య చిత్రాలను సృష్టిస్తున్నారు. కరోనాపై కార్టూనిస్టులు స్థానిక, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై వ్యంగ్య చిత్రాలతో వ్యాఖ్యానిస్తున్నారు. శానిటైజర్లు వాడకం, చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించటం వరకు సామాన్యుల్లో అవగాహన కల్పిస్తూనే, ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా వ్యంగ్యంతో, జాగరూకత కలిగిస్తున్నారు.
ఇదీ చూడండి పక్కా వ్యూహాలతోనే పల్లెలకు రక్ష!