ETV Bharat / state

అనకాపల్లిలో జగన్నాథ స్వామి రథోత్సవం రద్దు - anakapalli news

విశాఖ జిల్లా అనకాపల్లి గవరపాలెంలో కరోనా విజృంభిస్తున్నందున జగన్నాథ స్వామి రథోత్సవాన్ని రద్దు చేశారు. ఏడాది పాటు నిర్వహించేది లేదని అధికారులు తెలిపారు.

vishaka district
అనకాపల్లిలో జగన్నాథ స్వామి రథోత్సవం రద్దు
author img

By

Published : Jun 13, 2020, 11:33 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లి గవరపాలెంలో కరోనా కేసులు ప్రభలుతున్న వేళ కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో ఉన్న జగన్నాథస్వామి రథోత్సవాన్ని ఈ ఏడాది రద్దు చేస్తున్నట్టు దేవస్థానం ఈవో రమాబాయి తెలిపారు. ఈనెల 22వ తేదీన జరగనున్న స్వామివారి కల్యాణం ఆలయంలో నిర్వహిస్తామన్నారు. 23 నుంచి జులై 1 వరకు జరగాల్సిన రథోత్సవాన్ని రద్దు చేస్తున్నట్లు వివరించారు. ఆలయంలోని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు.

ఇది చదవండి 'అచ్చెన్నాయుడు అరెస్ట్ దుర్మార్గం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.