విశాఖ జిల్లాలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల్లో భాగంగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కసింకోటలో నిర్వహించిన ఈ శిబిరంలో 67 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో వీహెచ్పీ సభ్యులు పాల్గొని.. రక్తదానం చేసిన వారిని సత్కరించారు.
ఇదీ చదవండి: