పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విశాఖ జిల్లా నర్సీపట్నంలో స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ మేరకు శిబిరాన్ని స్థానిక ఎస్పీ ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఆయనే ముందుగా రక్తదానానికి శ్రీకారం చుట్టారు. పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో దీన్ని కొనసాగించారు. యువకులు, పలువురు నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రోజుకో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని నర్సీపట్నం డీఎస్పీ విశాంత్రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి:
అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం నిర్వాహణ - నర్సీపట్టణం
అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విశాఖజిల్లా నర్సీపట్టణం పోలీసు స్టేషన్ వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో యువత పాల్గొంది.
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విశాఖ జిల్లా నర్సీపట్నంలో స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ మేరకు శిబిరాన్ని స్థానిక ఎస్పీ ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఆయనే ముందుగా రక్తదానానికి శ్రీకారం చుట్టారు. పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో దీన్ని కొనసాగించారు. యువకులు, పలువురు నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రోజుకో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని నర్సీపట్నం డీఎస్పీ విశాంత్రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి:
Body:NARSIPATNAM
Conclusion:8008574736