అయోధ్యలో రామమందిర నిర్మాణం మొదలయిందని... రాష్ట్రం నుంచి అయోధ్య వెళ్లే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఓ భవనం నిర్మాణం చేయాలని భాజపా నేతలు కోరారు. ఇందుకు అనుగుణంగా ఏపీ సర్కారు...యూపీ ప్రభుత్వాన్ని కొంత స్థలం అడగాలని భాజపా మాజీ శాసన సభ పక్ష నేత విష్ణు కుమార్ రాజు సూచించారు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఈ పని చేస్తున్నాయని చెప్పారు.
ఇవీ చదవండి: అమరావతి @ 250: మిన్నంటిన అన్నదాతల ఆందోళనలు