విశాఖ జిల్లా నర్సీపట్నంలో వైద్యుడు సుధాకర్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు భాజపా నేత విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. తాగి చేసినా, మానసికస్థితి బాగాలేక చేసినా...పోలీసులు ఆ విధంగా ప్రవర్తించటం సరికాదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే అందరూ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంట్రాక్టర్ల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు.
'వైద్యుడు సుధాకర్ పట్ల పోలీసుల తీరు సరి కాదు' - వైద్యుడు సుధాకర్ పట్ల పోలీసుల తీరు
వైద్యుడు సుధాకర్ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు సరిగా లేదని భాజపా నేత విష్ణు కుమార్ రాజు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే అందరూ భయపడుతున్నారని వ్యాఖ్యనించారు.
భాజపా నేత విష్ణు కుమార్ రాజు