ETV Bharat / state

విశాఖలో మద్యం దుకాణాల సిబ్బంది నిరసన

ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీతో.. తాము ఉపాధి కోల్పోతామంటూ.. బార్లు, రెస్టారెంట్లలో పనిచేసే సిబ్బంది.. విశాఖలో ఆందోళనకు దిగారు.

author img

By

Published : Jul 27, 2019, 5:14 PM IST

బార్ షాపు కార్మికులు
విశాఖలో మద్యం దుకాణ కార్మికుల నిరసన

విశాఖలో మద్యం దుకాణాలు, బార్ల సిబ్బంది నిరసన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయంలోని గాంధీ విగ్రహం వద్ద విశాఖ వైన్స్ అండ్ బార్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నూతన మద్యం విధానంతో తమకు ఉపాధి పోతుందన్నారు. తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

విశాఖలో మద్యం దుకాణ కార్మికుల నిరసన

విశాఖలో మద్యం దుకాణాలు, బార్ల సిబ్బంది నిరసన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయంలోని గాంధీ విగ్రహం వద్ద విశాఖ వైన్స్ అండ్ బార్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నూతన మద్యం విధానంతో తమకు ఉపాధి పోతుందన్నారు. తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి

మావోయిస్టుల కార్యాకలాపాలకు కాలం చెల్లింది: విశాఖ ఎస్పీ

Intro:మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి.
క్షిపణి పితామహుడు మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం 5 వ వర్ధంతిని చిత్తూరు జిల్లా కలికిరిలో లో ఘనంగా జరుపుకున్నారు. శనివారం కలికిరి నాలుగురోడ్ల కూడలి ప్రాంతంలో ఆయన చిత్రపటo వద్ద నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు . ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలువురు వక్తలు ఏపీజే అబ్దుల్ కలాం భారత దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరు ఆయనను ఆదర్శంగా తీసుకుని ఎదగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలోని ఓ పేద కుటుంబంలో పుట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ దేశానికి ప్రథమ పౌరుడుగ, క్షిపణి పితామహుడిగా పేరుగడించారని జి మీ యూత్ ఏహింద్ జిల్లా కార్యదర్శి ముస్తఫా హజరత్ కొనియాడారు. విద్యార్థులు అబ్దుల్ కలాం ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.


Body:దివంగత అబ్దుల్ కలాం వర్ధంతి


Conclusion:చిత్తూరు జిల్లా కలికిరి పట్టణంలో మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం ఐదో వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు . ఈ సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలువురు నేతలు ఆయన సేవలను కొనియాడారు. ప్రతి విద్యార్థి దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.