ETV Bharat / state

తూర్పు నౌకాదళానికి చేరుకున్న బంగ్లా నౌక - vihaka

భారత్-బంగ్లా నౌకాదళాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందించేందుకు బంగ్లా నౌక తూర్పు నౌకాదళానికి చేరుకుంది.

బీఎన్​ఎస్ సౌముద్ర అవిజాన్ నౌక
author img

By

Published : Sep 14, 2019, 11:57 PM IST

బంగ్లాదేశ్​కు చెందిన బీఎన్​ఎస్ సౌముద్ర అవిజాన్ అనే నౌక.. విశాఖపట్నం తూర్పు నౌకాదళానికి చేరుకుంది. భారత్-బంగ్లా దేశాల నౌకా దళాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పటిష్ఠం చేసుకునేందుకే నాలుగు రోజుల పాటు బస చేసేందుకు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా తూర్పు నౌకాదళం చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ గొర్మడే, ఇతర నౌకాదళ అధికారులు సంప్రదాయంగా బంగ్లా నౌకకు స్వాగతం పలికారు. ఈ నౌక అధికారి కమాండర్ ఎం.జహీరుల్ హక్, తూర్పు నౌకాదళం చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ గొర్మడేతో భేటీ అయ్యారు. బంగ్లాదేశ్​కు సహకారం అన్ని విభాగాల్లో ఉంటుందని ఈ సందర్భంగా తూర్పు నౌకాదళ చీఫ్ స్పష్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు. రెండు దేశాల నేవీల మధ్య క్రీడా, వృత్తినైపుణ్య ప్రదర్శనలు జరగనున్నట్లు తెలిపారు.

విశాఖ చేరిన బంగ్లా నౌక

ఇదీ చదవండి: విశాఖ వేదికగా జాతీయ గిరిజన ఉత్సవ్ ఆదివాసీ మహోత్సవ్-2019

Intro:AP_VSP_57;_GARBHINIAVASTALI_AV_AP10153Body:గర్భిణీలకు తప్పని తిప్పలు విశాఖ జిల్లా ఏజెన్సీ చింతపల్లి మండలం తమెంగుల పంచాయితీ వర్ధనపల్లి గ్రామంలో వంతల కలిమా అనే నిండు గర్భిణిని పురిటి నొప్పులతో బాధపడుతు సుమారు రెండు కిలోమీటర్లు సరైన రహదారి లేక కాలినడకతో కొండలు,గుట్టలు దాటి ఎన్నో ఇబ్బందులు పడుతూ సమీప మార్గానికి చేరుకున్నది ఈ విషయమై ఏజెన్సీ మండలాలలో పనిచేస్తున్న పిరమల్ స్వచ్ఛ ఆసరా సంస్థకు తెలుపగా వెంటనే వారు స్పందించి తమ వాహనంతో చేరుకుని గర్భిణి ను సమీపంలోగల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోతుగేడ్డ ఆరోగ్య కేంద్రానికి తరలించారుConclusion:M ramana rao sileru
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.