ETV Bharat / state

బ్యాడ్మింటన్ అసోసియేషన్ నూతన కార్యదర్శిగా మాజీఎమ్మెల్యే - badminton news in visakha

బ్యాడ్మింటన్ క్రీడలో విశాఖకు సముచితమైన స్థానం తీసుకువస్తామని నూతన అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నూతన కార్యదర్శిగా మాజీ మ్మెల్యే పల్లా శ్రీనివాసరావుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

badimonotn association  secretary appointed  in visakha

author img

By

Published : Jul 11, 2020, 11:11 PM IST

విశాఖ జిల్లాకు రాష్ట్రంలోనే కాకుండా దేశంలో బ్యాడ్మింటన్ క్రీడలో సముచితమైన గుర్తింపు తెచ్చేందుకు కృషిచేస్తానని... బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ విశాఖ జిల్లా నూతన అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బ్యాడ్మింటన్ క్రీడలో విశాఖపట్నం మెరికల్లాంటి క్రీడాకారులను అందించిందని... అదే పంథా కొనసాగించేలా సీనియర్ క్రీడాకారులు, క్రీడాభిమానులు అందరి సహకారంతో మరింతగా పేరు ప్రఖ్యాతలు తెస్తామని అసోసియేషన్ నూతన అధ్యక్షుడు వంశీకృష్ణ చెప్పారు. జిల్లా సంఘం నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోడ్ 2011 అమలు చేస్తూ నూతన కార్యదర్శిగా మాజీఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఇదీ చూడండి

ఏపీ ఎంసెట్​ నిర్వహణపై సోమవారం స్పష్టత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.