ETV Bharat / state

పర్యావరణ హితం... మట్టి గణేశుడు

విశాఖ జిల్లా చోడవరంలో మట్టి వినాయక ప్రతిమలు వాడాలని అవగాహన ర్యాలీ నిర్వహించారు.

author img

By

Published : Aug 31, 2019, 10:03 AM IST

మట్టి వినాయకుడిపై అవగాహాన ర్యాలీ
మట్టి వినాయకుడిపై అవగాహాన ర్యాలీ

విశాఖ జిల్లా చోడవరంలో మట్టి వినాయక ప్రతిమలు వాడాలని విద్యార్థులు అవగాహన ర్యాలీ చేపట్టారు. స్థానిక ఉషోదయ విద్యా సంస్థలు ఆధ్వర్యంలో ఈ ర్యాలీని జరిగింది. మట్టి వినాయకుడిని వాడదాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అంటూ...నినాదాలు చేశారు.

మట్టి వినాయకుడిపై అవగాహాన ర్యాలీ

విశాఖ జిల్లా చోడవరంలో మట్టి వినాయక ప్రతిమలు వాడాలని విద్యార్థులు అవగాహన ర్యాలీ చేపట్టారు. స్థానిక ఉషోదయ విద్యా సంస్థలు ఆధ్వర్యంలో ఈ ర్యాలీని జరిగింది. మట్టి వినాయకుడిని వాడదాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అంటూ...నినాదాలు చేశారు.

ఇదీ చూడండి

అమరావతి కదిపితే ఊరుకోం : పవన్

Intro:ap_vzm_36_30_tfp_nirasana_avb_vis_byts_ap10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 పాత ఇసుక విధానాన్ని అమలు చేయాలని అని డిమాండ్ చేస్తూ టిడిపి నాయకులు కార్యకర్తలు భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేపట్టారు


Body:విజయనగరం జిల్లా పార్వతీపురంలో తెలుగుదేశం నాయకులు నిరసన తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఆధ్వర్యంలో ఉప కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు జిల్లాలో ఇసుక లభ్యం కాక వేలాది నిర్మాణాలు నిలిచిపోయాయని ఆరోపించారు ప్రభుత్వం నూతన ఇసుక విధానం ప్రకటిస్తానని చెబుతూ కాలయాపన చేస్తోందని విమర్శించారు ఇసుక లభ్యం కాక అనేక నిర్మాణాలు నిలిచిపోయారు అన్నారు ఈ కారణంగా గా వేలాది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని అన్నారు తక్షణమే పాత విధానంలోనే ఇసుక అందేటట్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పార్టీ కార్యాలయం నుంచి ఉప కలెక్టర్ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీగా సాగారు ఉప కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు కార్మికుల గోడును తక్షణమే పట్టించుకోవాలని కోరారు


Conclusion:ర్యాలీగా వెళుతున్న టిడిపి నాయకులు ఉప కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న నాయకులు కార్యాలయం వద్ద బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు నాయకులు మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు భవన నిర్మాణ కార్మికులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.