ETV Bharat / state

సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణకు ఏర్పాట్లు

సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణ కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ వినయ్​చంద్ తెలిపారు. సింహాచలం ప్రాంతాన్ని జీవీఎంసీ కమిషనర్ సృజనతో కలిసి కలెక్టర్ సందర్శించారు.

సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణకు ఏర్పాట్లు
author img

By

Published : Jul 14, 2019, 6:02 AM IST

సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణకు ఏర్పాట్లు

విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న గిరిప్రదక్షిణ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ వినయ్​చంద్ తెలిపారు. సింహాచలం ప్రాంతాన్ని కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ సృజన సందర్శించారు. దేవస్థానం ఈవో రామచంద్రమోహన్ తో మాట్లాడి ఏర్పాట్ల తీరును తెలుసుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున... తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. గిరిప్రదక్షిణ సందర్భంగా విశాఖ పోలీసు కమిషనరేట్ ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. 15వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు నగరంలోకి భారీ వాహనాలను అనుమతించమని పోలీసులు తెలిపారు. గోపాలపట్నం, ఎన్ఏడీ, సింహాచలం, అడవివరం, హనుమంతువాక, జాతీయ రహదారి ప్రాంతాలు, బీచ్ రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

ఇదీ చదవండీ...

అంబులెన్స్​ వెళ్తుంటే.. సీఎం జగన్ ఏం చేశారంటే?

Intro:చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధి వినాయక దేవస్థానానికి ఈ వారం ఐ ఎస్ ఓ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ సంస్థకు చెందిన కార్యదర్శి శివయ్య ఈవో పూర్ణచంద్రరావు కు ధ్రువ పత్రం అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కోళ్ల సమైక్య అధ్యక్షులు సుందర్ నాయుడు నక్క రమేష్ హాజరయ్యారు అతిథులకు ఆలయ లాంఛనాలతో దర్శనం కల్పించారు ఈ సందర్భంగా సుందర్ నాయుడు మాట్లాడుతూ జిల్లాలోని కానిపాక ఆలయం దినదిన అభివృద్ధి చెందడం ఆనందదాయకమన్నారు అదేవిధంగా గా ఐఎస్ఓ గుర్తింపు రావడం గర్వకారణమన్నారు

Body:s.gurunath

Conclusion:puthalapatt
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.