విశాఖ మన్యంలో మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారు. పెదబయలు మండలం బురదమామిడి లో కూంబింగ్ పోలీస్ కాల్పుల్లో ఇద్దరు గిరిజన వేటగాళ్లు మృతి చెందిన ఘటనను మావోయిస్టులు నిరసిస్తూ బంద్కు పిలుపునిచ్చారు. ఎన్నికల వేళ కావడంతో భద్రతా బలగాలు భారీగా మొహరించాయి. ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో తప్ప రాష్ట్రంలో బంద్ ప్రభావం పెద్దగా కనబడలేదు.
ఇవీ చదవండి