ఇవీ చూడండి.
ధైర్యంగా ఓటు వేయండి.. మేమున్నాం! - కవాతు
సార్వత్రిక ఎన్నికల వేళ సమస్యాత్మక ప్రాంతాల పరిధిలోని ప్రజల్లో భరోసా కల్పించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కేంద్ర బలగాలతో కలిసి కవాతు చేశారు.
యలమంచిలి నియోజకవర్గంలో కేంద్రబలగాల కవాతు
విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో పోలీసులు సాయుధ బలగాలతో కలిసి పోలీసులుకవాతు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఓటర్లంతా నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. రక్షణగా తామున్నామంటూ భరోసా ఇచ్చారు.
ఇవీ చూడండి.
sample description
Last Updated : Mar 21, 2019, 5:02 PM IST