- ఎస్సీ, ఎస్టీలకు దగా.. ఏళ్లుగా సాగుతున్న పథకాలకు పాతర
Govt cheating SCs and STs: ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై లక్ష కోట్లకుపైగా ఖర్చు చూపిస్తున్న జగన్ సర్కార్.. అందరికీ ఇస్తున్న నవరత్న పథకాలే అమలు చేస్తూ.. వారిని దగా చేస్తోంది. దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి అమలవుతున్న పథకాలకు.. జగన్ సీఎం అయ్యాక పాతరేశారు. ఈ అన్యాయంపై పలు ఎస్సీ, ఎస్టీ సంఘాలు.. దళిత్ గిరిజన ఐకాసగా ఏర్పడి గళమెత్తుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా విజయవాడ కేంద్రంగా నేడు రాష్ట్ర స్థాయి ఐకాస సదస్సు నిర్వహిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మాచర్ల.. మరో చంబల్‌లోయ... వైసీపీ ఎమ్మెల్యే అనుచరులదే రాజ్యం
YCP activists attack on TDP: విక్రమార్కుడు సినిమాలో చంబల్ లోయ అనే ప్రాంతం గుర్తుందా అక్కడ విలన్ చేసే అకృత్యాలకు అంతే ఉండదు. అరాచకాలు, అత్యాచారాలు, దోపిడీలు, బెదిరింపులతో ఆ ప్రాంతాన్ని పూర్తిగా తన ఆధిపత్యంలో ఉంచుకుంటాడు. దాష్టీకాలను ఎదిరించినా, ప్రశ్నించినా వాళ్లను అంతం చేస్తాడు. ఇంతటి దారుణాలను చూస్తున్న పోలీసులు కూడా ఆ విలన్‌కే జీ హుజూర్ అంటారు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మాచర్లలో విధ్వంసం.. సినిమాను తలదన్నేలా రావణకాష్ఠం
Destruction of YCP Leaders in Machar: మాచర్లలో వైసీపీ నేతలు ముందస్తు పథకం ప్రకారమే.. విధ్వంసానికి దిగినట్లు జరిగిన ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. తెలుగుదేశం నేతలతో పాటు వారికి అండగా నిలిచిన వారిని సైతం.. భయపెట్టి మనోధైర్యం దెబ్బతీయడమే లక్ష్యంగా దాడులు చేశారు. రాడ్లు చేతపట్టి.. ఆటోలెక్కి ఈలలు, కేకలతో హల్‌చల్ చేస్తూ వైసీపీ కార్యకర్తలు.. పట్టణంలో మూడు గంటలపాటు భయానక వాతావరణాన్ని సృష్టించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తెనాలిలో అన్న క్యాంటీన్‌కి నిప్పు పెట్టిన దుండగులు
Miscreants Set Fire To Anna Canteen in Tenali: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్నక్యాంటీన్లను.. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ వాటిని మూసివేసి నిర్వీర్యం చేయటం ఒక వంతైతే.. మరో వైపు గుర్తు తెలియని దుండగులు వాటిని నాశనం చేసిన ఘటనలు ఎదురవుతున్నాయి.. తాజాగా ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అసలేంటీ కొలీజియం? కేంద్రానికి, న్యాయవ్యవస్థకు మధ్య ఘర్షణ ఎందుకు..?
న్యాయమూర్తులను నియమిస్తున్న కొలీజియం వ్యవస్థ అన్నది రాజ్యాంగానికి అతీతంగా ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. కొలీజియం వ్యవస్థే కారణంగానే దేశంలో కేసులు కొండల్లా పేరుకు పోయాయని ఆరోపించారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు మధ్య ఘర్షణ నెలకొంది. అసలు కొలీజియం అంటే ఏంటీ? ఎలా వచ్చిందంటే?. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఈ రైలు ప్రయాణం చాలా కాస్ట్‌లీ.. టికెట్ రేటే రూ.19 లక్షలు.. మన దేశంలోనే!
Maharajas Express: రైలు ప్రయాణమంటే తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దూర ప్రాంతాలకు.. అదీ ఏసీ బోగీలో అయితే ఓ ఐదువేల రూపాయలుంటే సరిపోతుంది. అదే విమానంలో అయితే, ఓ రూ.పదివేలు పెట్టాలి. బిజినెస్ క్లాస్ అయితే ఇంకాస్త ఖరీదు ఉంటుంది. కానీ రైలు టికెట్టే రూ.లక్షల్లో ఉందంటే అంటే నమ్మగలరా? అదీ మన భారత్‌లో? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం! ఐఆర్‌సీటీసీకి చెందిన ఈ మహారాజా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాలంటే రూ.లక్షల్లో వెచ్చించాల్సిందే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పడగ విప్పుతున్న జపాన్.. అణ్వస్త్రాలను సమకూర్చుకొంటుంది అందుకేనా!
అలుగుటయే ఎరుంగని అజాత శత్రువు అలిగిన నాడు.. అన్నట్లు.. యుద్ధం, పోరు అనే పదాల్నే తన నిఘంటువులో నిషేధించి, శాంతికాముక రాజ్యాంగాన్ని రాసుకున్న దేశం ఆయుధ వేట మొదలెడితే ఏమనాలి? ఆ పరిస్థితిని ఎలా అంచనా వేయాలి? ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన జపాన్ తాజా నిర్ణయాలు ఇప్పుడందరిలోనూ ఇవే ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నగదు బదిలీలో పొరపాటా? ఇలా చేస్తే సులువుగా వెనక్కి తెచ్చుకోవచ్చు!
కొన్నిసార్లు పొరపాటున పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పేలో ఒకరికి బదులు మరొకరికి డబ్బులు పంపి వాటిని తిరుగు తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడవలసి వచ్చేది. ప్రస్తుతం ఆర్బీఐ తెచ్చిన కొత్త నింబంధనలు ద్వారా సులువుగా వాటిని వెనక్కి తెచ్చుకోవచ్చు. ఇటువంటి వాటికోసం అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించవచ్చని తెలిపింది. అది ఎలా అంటే? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆఖరి గోల్ నీదా.. నాదా! అర్జెంటీనా-ఫ్రాన్స్ మధ్య పోరు హోరాహోరీ
చిన్న జట్ల సంచలనాలు.. పెద్ద జట్ల పతనం.. స్టార్ ఆటగాళ్ల మెరుపులు.. యువ కెరటాల అద్భుతాలు.. అన్నీ చూశాం! అనిర్వచనీయ అనుభూతులతో ఉర్రూతలూగిపోయాం. ఇక ఆఖరి ఘట్టం కూడా అంచనాలకు తగ్గట్లు అద్భుతంగా సాగిపోతే 2022 టోర్నీ ఫుట్‌బాల్ ప్రేమికుల జ్ఞాపకాల్లో పదిలం! మరి 'మూడో' ముచ్చట తీర్చుకునే జట్టేది? 26 ఏళ్ల నిరీక్షణకు అర్జెంటీనా తెరదించుతుందా.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొత్తదారిలో.. నవతరం.. కానీ కొందరికే విజయం
చిత్రసీమపై యువ కథానాయకుల ప్రభావం ఎక్కువే. వసూళ్లు... రికార్డుల విషయంలో అగ్ర తారలు ముందుండొచ్చు కానీ... వారం వారం సందడి చేసేది మాత్రం యువ తారలే. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేంత వేగం వాళ్లలో ఉంటుంది. థియేటర్ల దగ్గర అగ్ర తారల సినిమాల స్థాయిలోనే సందడి కనిపిస్తుంటుంది. మరి 2022లో యువతారల హవా ఎలా సాగిందో చూద్దాం... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.