ETV Bharat / state

"అంగన్​వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి" - విశాఖ

ప్రభుత్వాలు మారినా అంగన్​వాడీల తలరాతలు మారడం లేదని అంగన్​వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి   సుబ్బరామమ్మ ఆరోపించారు. విశాఖలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అంగన్​వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ 8వ జిల్లా మహాసభలో ఆమె మాట్లాడారు.

శాఖలో అంగన్వాడీ కార్యకర్తల సమావేశం
author img

By

Published : Aug 19, 2019, 2:38 PM IST

విశాఖలో అంగన్వాడీ కార్యకర్తల సమావేశం

అంగన్​వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సుబ్బరామమ్మ డిమాండ్ చేశారు. అంగన్​వాడీల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాలని సూచించారు. అంగన్​వాడీలతో వెట్టిచాకిరీ చేయించుకుంటూ... ప్రభుత్వ ఉద్యోగులుగా మాత్రం గుర్తించకపోవడం బాధాకరమని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఇదీ చూడండి వైద్యులను నియమిస్తాం: ఎంపీ మాధవి

విశాఖలో అంగన్వాడీ కార్యకర్తల సమావేశం

అంగన్​వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సుబ్బరామమ్మ డిమాండ్ చేశారు. అంగన్​వాడీల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాలని సూచించారు. అంగన్​వాడీలతో వెట్టిచాకిరీ చేయించుకుంటూ... ప్రభుత్వ ఉద్యోగులుగా మాత్రం గుర్తించకపోవడం బాధాకరమని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఇదీ చూడండి వైద్యులను నియమిస్తాం: ఎంపీ మాధవి

Intro:ap_cdp_16_21_tdp_mla_lu_fire_on_sakshi_avb_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
30 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న తమపై సాక్షి దినపత్రిక తప్పుడు కథనాలు రాస్తే క్షమించే ప్రసక్తే లేదని ప్రొద్దుటూరు తేదేపా అసెంబ్లీ అభ్యర్థి లింగా రెడ్డి, కడప తెదేపా అసెంబ్లీ అభ్యర్థి అమీర్ బాబులు నిప్పులు చెరిగారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వార్తలు రాయాలని హెచ్చరించారు. ఇప్పటికే చాలా ఓపిక తో ఉన్నామని ఇక సహించే ప్రసక్తే లేదని తమదైన శైలిలో ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు ఒంటిమిట్ట కళ్యాణోత్సవానికి వచ్చినప్పుడు ఆర్ అండ్ బి అతిథిగృహంలో పార్టీ నాయకులతో మాట్లాడారు తప్ప సమీక్ష సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవు. కానీ సాక్షి దినపత్రిక ఛానల్ సమీక్ష సమావేశం నిర్వహించారని రాయడం దారుణమని ఖండించారు. కడప పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు.. మేము రాజకీయాల్లోకి వచ్చినప్పుడు జగన్ పుట్టలేదు. అప్పట్లోనే రాజశేఖర్ రెడ్డి నీ నిలదీసిన దమ్ము ధైర్యం ఉందని చెప్పారు. మా 30 ఏళ్ల రాజకీయ జీవితాన్ని మీరు రాసే వార్తలతో బలి చేసుకోవాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా చాలా వార్తలు రాశారు, అయినప్పటికీ పట్టించుకోలేదు. కానీ నీ లింగం రెడ్డి, అమీర్ బాబులు ఎన్నికల సమయంలో చేతులు ఎత్తేసారు అని రాయడం పచ్చి అబద్ధం అన్నారు. రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వస్తే మీ పత్రిక ఛానల్ మూసుకుంటారా సవాల్ విసిరారు. తప్పకుండా సాక్షి పత్రిక ఛానల్పై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
byte: లింగారెడ్డి, తెదేపా అసెంబ్లీ అభ్యర్థి, ప్రొద్దుటూరు
byte: అమీర్ బాబు, తెదేపా అసెంబ్లీ కడప.




Body:సాక్షి పై ఫైర్


Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.