విశాఖ జిల్లా అనకాపల్లి, కశింకోట మండలాల ఉపాధి హామీ పథకం వీఆర్పితో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సమావేశమయ్యారు. వలస కూలీలందరికీ పని కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పని ప్రదేశాల్లో మంచినీటి సదుపాయం, టెంట్లు, మెడికల్ సదుపాయం కల్పించాలని సూచించారు.
ఇదీ చూడండి భక్తులు ఇచ్చిన బంగారం కరిగిస్తే తప్పేముంది?: మంత్రి వెల్లంపల్లి