ETV Bharat / state

తలుపులు ధ్వంసం చేసి.. ఇంట్లో చోరీ - police

అనకాపల్లి లక్ష్మీదేవిపేటలోని బుద్ధ నూకయ్య కాలనీలో ఇంట్లో చోరీ జరిగింది. తలుపులను కోసి ఇంట్లోని బంగారం, నగదు ఎత్తుకెళ్లారు.

దోపిడీ
author img

By

Published : Sep 19, 2019, 6:54 PM IST

తలుపులు కోసి ఇంట్లో చోరీ

విశాఖ జిల్లా అనకాపల్లి బుద్ధ నూకయ్య కాలనీలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. కుటుంబీకులు రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పై అంతస్తులోని ఇంట్లోకి వెళ్లిన దుండగులు తలుపులను కోసి లోనికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న 8 తులాల బంగారం, 80 వేల నగదును ఎత్తుకెళ్లినట్టు బాధితులు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి

సెప్టెంబరు 21న 'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు' పుస్తకం ఆవిష్కరణ

Intro:పొడు భూములకై గిరిజనుల ధర్నా
ఇళ్ళు స్థలాలు, పోడు పట్టాలు డిమాండ్ చేస్తూ మెయిన్ రోడ్డు నుండి ర్యాలీ ...తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా...
Body:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ ఆద్వర్యంలో ఇళ్ళు స్థలాలు, పోడు పట్టాలు డిమాండ్ చేస్తూ మెయిన్ రోడ్డు నుండి ర్యాలీ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గురువారం కురుపాంలో పోడుభూములకు, మరియు ఇళ్ళు స్థలాలకు పట్టాలివ్వాలని తహశీల్దార్​ కార్యాలయం ఎదుట గిరిజన రైతులు ధర్నాకు దిగారు. సీపీఎం ఆధ్వర్యంలో గిరిజన రైతులు తమ నిరసన తెలిపారు. ఎమ్మార్వోకు వినతిపత్రాన్ని అందజేశారు.
Conclusion:ఇళ్ళు స్థలాలు, పోడు పట్టాలు డిమాండ్ చేస్తూ మెయిన్ రోడ్డు నుండి ర్యాలీ ...తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.