విశాఖ నుంచి మరో అంతర్జాతీయ విమాన సర్వీసు రద్దు కానుంది. బ్యాంకాక్ వెళ్లే ఎయిర్ ఏసియా విమానం సేవలు నిలిచిపోనున్నాయి. రాత్రి వేళల్లో నడిచే ఈ సర్వీసును... నౌకాదళం అనుమతి లేని కారణంగా అక్టోబరు 1 నుంచి నిలిపివేస్తున్నామని ఎయిర్ ఏసియా సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం వారానికి 4 రోజులు బ్యాంకాక్‌కు ఎయిర్ ఏసియా విమాన సర్వీసులు ఉన్నాయి.
ఇదీ చూడండి: