విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్నను నటి, ప్రేమ పావురాలు చిత్రం హీరోయిన్ భాగ్యశ్రీ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. కప్ప స్తంభం ఆలింగనం చేసుకుని స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు నటి భాగ్యశ్రీకి తీర్థప్రసాదాలను అందజేశారు. భక్తులు ఆమెతో ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపారు.
ఇదీ చదవండి: