బాలికకు మాయమాటలు చెప్పి ఓ వ్యక్తి చిన్నారిపై పలుమార్లు అత్యాచారం చేశాడు. విశాఖకు చెందిన జొగాడ ఎరుకునాయుడు (55) అనే వ్యక్తి...ఐదో తరగతి బాలికపై నెల రోజుల నుంచి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై డీఎస్పీ కుమారస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైద్య పరీక్షల కోసం బాలికను ఆసుపత్రికి తరలించారు.
ఇదీచూడండి. బిడ్డ పెళ్లి లొల్లి.. తెగిన తల్లి తాళి!