ETV Bharat / state

విశాఖ బీచ్ రోడ్డులో దగ్ధమైన కారు..

విశాఖ జూపార్కు సమీపంలోని బీచ్ రోడ్డులో ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా దగ్ధమైంది.

author img

By

Published : Dec 11, 2020, 7:58 AM IST

a car burned on a road
బీచ్ రోడ్డులో మంటల్లో దగ్ధమైన కారు

విశాఖ నగరానికి చెందిన ఓ వ్యక్తి ఎండాడ వైపు వెళ్తుడగా జూపార్కు వద్ద బీచ్​ రోడ్డులో కారు ఆగిపోయింది. దీంతో కారు యజమాని.. మెకానిక్​తో వెళ్లిచూడగా వాహనంలోంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఆ మంటల్లో కారు పూర్తిగా దగ్ధంమైనపప్పటికీ ఎలాంటి ప్రాణ హాని జరగలేదు.

ఇదీ చూడండి:

తెలంగాణ: సవతి పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.