ETV Bharat / state

వంతెన లేక ఇబ్బందులు పడుతున్న 50 గ్రామాల ప్రజలు - tribal news in visakha

విశాఖ జిల్లా గూడెం కొత్త‌వీధి మండ‌లం ధార‌కొండ పంచాయ‌తీ ప‌రిధిలోని నిమ్మ‌చెట్టు గ్రామంలో వంతెన నిర్మించాలని స్థానికులు కోరారు. 50 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.

50 villagers facing problems due to no bridge in viskaha

author img

By

Published : Jul 7, 2020, 11:18 PM IST

విశాఖ జిల్లా గూడెం కొత్త‌వీధి మండ‌లం ధార‌కొండ పంచాయ‌తీ ప‌రిధిలోని నిమ్మ‌చెట్టు గ్రామ స‌మీపంలో ఉన్న ర‌హ‌దారిపై వంతెన నిర్మాణం జ‌ర‌గ‌క‌పోవటం కారణంగా 50 గ్రామాల‌కు రాక‌పోక‌లు స్తంభించాయని స్థానికులు తెలిపారు. 15 సంవ‌త్స‌రాల నుంచి ఈ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న‌ప్ప‌ట‌కీ ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు ఏ మాత్రం స్పందించ‌టం లేద‌ని వాపోయారు.

వ‌ర్షాకాలం ప్రారంభం అయిన‌ప్ప‌టి నుంచి త‌మ బాధలు ఎవ‌రికి చెప్పుకోవాలో తెలియ‌డంలేదని చెబుతున్నారు. నిరంతరం ప్రాణాల‌కు తెగించి రాక‌పోక‌లు సాగించాల్సిన ప‌రిస్థ‌తి ఏర్ప‌డుతుంద‌ని వారు వాపోయారు.

ఇదీ చూడండి

ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.