విశాఖ జిల్లా మాచకుండ జలవిద్యుత్తు కేంద్రానికి చెందిన డుడుమా జలశయంలో 3 గేట్స్ ద్వారా వరద నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం ప్రస్తుతం 2588.6 అడుగులకు చేరింది. జలాశయంలోని 6,7,8 గేట్స్ ద్వార 5000 క్యూసెక్స్ నీటిని దిగువున ఉన్న బలిమెలకు విడుదల చేస్తున్నారు.కుండపోత వర్షాలకు మన్యం వాసలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నాలుగు రోజులుగా నీటిని విడుదల చేస్తున్న జలప్రవహం తగ్గు ముఖం పట్టడం లేదు.
ఇదీ చూడండి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ భేటీ