ఇవి చూడండి...
విశాఖలో బార్ అసోసియేషన్ 125 ఏళ్ల వేడుక - సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ
విశాఖ జిల్లాలో బార్ అసోసియేషన్ 125 ఏళ్ల వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు.
విశాఖలో బార్ అసోసియేషన్ 125 ఏళ్ల వేడుక
విశాఖ జిల్లా కోర్టు సముదాయంలో బార్ అసోసియేషన్ 125ఏళ్ళ వార్షికోత్సవ వేడుక ఘనంగా జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. బార్ అసోసియేషన్ అభివృద్ధికి సహకరించిన వారిని జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసించారు. న్యాయవాది వృత్తి పవిత్రమైనదని, సమాజానికి ఎన్నో సేవలు అందిస్తోందని ఆయన అన్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఙానం అభివృద్ధి చెందడంతో... అందరికి మంచి అవగాహన ఉందన్నారు. కనుక యువ న్యాయవాదులు మరింత పరిజ్ఙానం సంపాదించుకోవాలని అన్నారు. చరిత్ర గుర్తుగా మిగిలే బార్ అసోసియేషన్ 125 వసంతాల వేడుకలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందన్నారు.
ఇవి చూడండి...
Intro:ap_vja_33_31_jaggaiahpeta_tdp_sriram_rajagopal_pracharam
Body:జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఎన్నికల ప్రచారం
Conclusion:సెంటర్ జగ్గయ్యపేట , లింగస్వామి. జగ్గయ్య పేట ఎమ్మెల్యే తెదేపా అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ ప్రచారంలో దూసుకు పోతున్నారు. మూడో సారి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా గా ముందుకు సాగుతున్నారు. వినూత్న పద్ధతులతో ప్రచారం చేస్తూ అన్ని వర్గాల వారికి దగ్గరవుతున్నారు. ఆదివారం వత్సవాయి మండలం భీమవరం గ్రామంలో లో ఎన్నికల ల నిర్వహించారు. యువతతో కలిసి సైకిల్ తొక్కుతూ ప్రచారంలో అందరిని ఉత్సాహపరిచారు.

TAGGED:
జస్టిస్ ఎన్వీ రమణ