METLOTSAVAM : తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం, దాససాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో.. ఉడిపి పుత్తిగే మఠాధిపతి సుగుణేంద్ర తీర్ధ స్వామీజీ, దాససాహిత్య ప్రాజెక్ట్ విశేషాధికారి ఆనంద తీర్ధాచార్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలిపిరి పాదాల మండపం నుంచి భజన బృందాలు సంప్రదాయ భజనలు చేస్తూ మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు.
ఇవీ చదవండి: