ETV Bharat / state

వైకాపాను గెలిపించండి -పిరియా సాయిరాజ్​

ఇచ్ఛాపురంలో వైకాపా అభ్యర్థి పిరియా సాయిరాజ్ ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి తనకే ఓటు వేయాలని కోరారు. సాయిరాజ్​కు మద్దతుగా మహిళలు భారీగా తరలివచ్చారు.

author img

By

Published : Mar 20, 2019, 11:12 PM IST

వైకాపా ప్రచారం
వైకాపా ప్రచారం
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో వైకాపా అభ్యర్థి పిరియా సాయిరాజు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తనకే ఓటు వేయడంతో పాటు.. వైకాపాను గెలిపించాలని ప్రజలను కోరారు.మున్సిపాలిటీని అన్నివిధాలా అభివృద్ధిలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. ప్రచారంలో మహిళలు పెద్ద ఎత్తునపాల్గొన్నారు.

ఇది కూడా చదవండి.

న్యాయం కావాలంటే.. నన్నే గెలిపించండి!

Mumbai, Mar 20 (ANI): Trailer of the film 'No father in Kashmir' was launched by filmmaker Mahesh Bhatt yesterday. The director of the film is Ashvin Kumar and Soni Razdan is in lead. 'No father in Kashmir' is based on the love story of two young teenagers who are in search for their fathers, who have gone missing. Film is set to release on 5th April.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.