ఇదీ చదవండి:
రైలు పట్టాలపై యువతి మృతదేహం లభ్యం - news updates in ichapuram
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే ఎల్సీ గేట్ వద్ద రైలు పట్టాల పై యువతి మృతి మృతదేహం లభ్యమైంది. మృతురాలిని... పట్టణంలోని నీలాపువీధికి చెందిన గాయత్రిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
![రైలు పట్టాలపై యువతి మృతదేహం లభ్యం woman dead body found in railway track in ichapuram srikakulam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11139983-677-11139983-1616581990589.jpg?imwidth=3840)
రైలు పట్టాలపై యువతి మృతదేహం లభ్యం
ఇదీ చదవండి: