ETV Bharat / state

శ్రీకాకుళంలో ఎస్​ఐ పై గ్రామస్థుల దాడి ..

Attack On SI: గ్రామంలోని యువకుల మధ్య వాగ్వాదం చోటు చేటుసుకుంది. దాని గురించి గ్రామస్తులంతా కలిసి సమావేశం నిర్వహించారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఎస్​ఐ పై గ్రామస్థులు దాడి చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Oct 24, 2022, 7:41 PM IST

Attack On SI: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం లొద్దపుట్టి గ్రామంలో ఎస్​ఐ రామకృష్ణ తోపాటు సిబ్బందిపై గ్రామస్తులు దాడి చేశారు. రెండు రోజుల క్రితం గ్రామంలోని యువకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొని కొట్లాటకు దారి తీసింది. పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. సోమవారం గ్రామస్తులంతా కలిసి గ్రామంలో సమావేశo నిర్వహించారు. ఈ సమయంలో పోలీసులు సమావేశం జరిగిన చోటుకు వచ్చి దుర్భాషలాడారని గ్రామస్తులు చెబుతున్నారు. ఎస్ఐ రామకృష్ణతో పాటు సిబ్బందిపై గ్రామస్తులు దాడి చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో ఎస్సైపై దాడి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.