ETV Bharat / state

ఉప్పొంగుతున్న వంశధార... గొట్టా బ్యారేజికి భారీగా వరద - gotta barrage

శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదికి వరద క్రమేపి పెరుగుతోంది. ఒడిశాలో వర్షాలు కురవటంతో భారీగా వరద నీరు వస్తోంది.

గొట్టాబ్యారేజీ
author img

By

Published : Sep 8, 2019, 3:52 PM IST

ఉప్పొంగుతున్న వంశధార... గొట్టా బ్యారేజీకి భారీగా వరద...

ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నదిలోకి భారీగా వరదనీరు చేరుతోంది. ఒడిశాలో జలాశయాలన్నీ నిండటంతో నీటిని దిగువకు వదులుతున్నారు. హిర మండలం గొట్టాబ్యారేజ్​కి వరద ఉధృతి పెరుగుతోంది. బ్యారేజ్ 21 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 40 వేల క్యూసెక్కులు దాటి ప్రవాహం ఉండటంతో మొదట ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నది పరీవాహక ప్రాంతాల ప్రజలు నదులు దాటే ప్రయత్నం చేయరాదని కలెక్టర్ నివాస్ సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

ఇది కూడా చదవండి.

"పేరులో నాణ్యం... ప్యాకెట్​లో పాడైపోయిన బియ్యం"

Intro:Ap_gnt_61_04_IG_visit_police_sation_av_AP10034

Contributor : k. Vara prasad (prathipadu),guntur

Anchor : గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు లోని పోలీస్ స్టేషన్ ఐజీ వినీత్ బ్రిజిలాల్, గుంటూరు అర్బన్ ఎస్పీ పిఎహెచ్ డి రామకృష్ణలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్లలో గదులను, లాకప్ లు పరిశీలించారు. దస్త్రాలను చూశారు. కేసులకు సంబంధించి పెండింగ్ లో ఏమి ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్ ఆవరణ నిశితంగా పరిశీలించారు. స్టేషన్ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. పిర్యాదు దారులు ఐజీ కి తమ సమస్యల గురించి చెప్పారు. వాటిని వెంటనే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. Body:EndConclusion:End
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.