శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో గురువారం రాత్రి స్థానిక శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీ చక్రార్చన కార్యక్రమం ఘనంగా జరిగింది. లోక కళ్యాణార్థం వేద పండితులు వసనాభి దుర్గా మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఇది చదవండి 'ఇంటింటి సర్వేను సక్రమంగా నిర్వహించండి'
మల్లికార్జున స్వామి ఆలయంలో ఘనంగా వైశాఖ పౌర్ణమి వేడుకలు - శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రీ చక్రార్చన కార్యక్రమం ఘనంగా జరిగింది.
మల్లికార్జున స్వామి ఆలయంలో ఘనంగా వైశాఖ పౌర్ణమి వేడుకలు