Cinema Theater Seize : శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని ఉమా మహల్ థియేటర్‌ను తాత్కాలికంగా అధికారులు సీజ్ చేశారు. ఈ విషయాన్ని రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాబి పండ తెలిపారు. థియేటర్‌కు సంబంధించి వన్ బి లైసెన్స్ రెన్యువల్ చేసుకోని కారణంగా థియేటర్‌ను తాత్కాలికంగా సీజ్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే పలు మార్లు యాజమాన్యానికి రెన్యువల్ చేసుకోవాల్సిందిగా చెప్పినప్పటికీ వారు చేసుకోలేదన్నారు. ఈ కారణంగానే థియేటర్‌ను సీజ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Paddy Purchases: ధాన్యం కొనుగోళ్లు జరగకపోతే ఉద్యమిస్తాం: ఎంపీ రామ్మోహన్