ETV Bharat / state

నరసన్నపేటలో నిలిచిన ట్రాఫిక్ - srikakulam district

నరసన్నపేటలో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది.దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

trafic at srikakulam district
author img

By

Published : Sep 2, 2019, 10:07 AM IST

నరసన్నపేటలో నిలిచిన ట్రాఫిక్..

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. గ్రామ సచివాలయ పోస్టుల కోసం పరీక్ష రాసిన అభ్యర్థులు రావడం .. వాహనాలు రాకపోకలతో ట్రాఫిక్ నిలిచిపోయింది .దాదాపు గంటదాకా వాహనాలు అందుబాటులో లేకపోవడంతో అవస్థలు పడ్డారు. ఆర్టీసీ బస్సులు లేక దూరప్రాంతాలకు వెళ్లే వారు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.

ఇదీచూడండి.నేటి నుంచి కాణిపాక వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు

Intro:యాంకర్ వాయిస్
తూర్పుగోదావరి జిల్లా కోనసీమ వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి జోరుగా వర్షం కురుస్తుంది వినాయక చవితి వర్షం కారణంగా ఇబ్బంది ఏర్పడింది ఈరోజు ఉదయం కూడా పత్రులు పూల దుకాణాలు చవితి కోసం ఏర్పాటు చేశారు రు ఆ అమ్మకాలకు కొంత ఇబ్బంది ఏర్పడింది పలుచోట్ల వర్షం కారణంగా పల్లపు ప్రాంతాలలో వర్షం నీరు నిలిచిపోయింది అమలాపురం తో పాటు పి గన్నవరం అంబాజీపేట అయినవిల్లి ముమ్మిడివరం మామిడి కథలు ఇలా పలుచోట్ల వర్షం కురుస్తుంది
రిపోర్టర్ భగత్ సింగ్8008574229

Body:వర్షం వినాయక చవితి

Conclusion:వర్షం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.