ETV Bharat / state

న్యాయం చేయాలంటూ ప్రియుడి ఇంటి ఎదుట బాలిక ఆందోళన - శ్రీకాకుళం జిల్లా క్రైం

న్యాయం చేయాలని కోరుతూ.. ప్రియుడి ఇంటి ముందు ఓ బాలిక దీక్ష చేపట్టింది. పెళ్లిచేసుకుంటానని మాయమాటలు చెప్పి శారీరకంగా మోసం చేశాడని వాపోయింది. తనను వివాహం చేసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని కన్నీరుమన్నీరైంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పొగిరిలో జరిగింది.

the-girl-anxiously-in-front-of-the-boyfriends-house-to-do-justice-in-pogiri-srikakulam-district
న్యాయం చేయాలంటూ ప్రియుడి ఇంటి ఎదుట బాలిక ఆందోళన
author img

By

Published : Oct 9, 2020, 9:01 PM IST

న్యాయం చేయాలంటూ ప్రియుడి ఇంటి ఎదుట బాలిక ఆందోళన

శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పొగిరి గ్రామానికి చెందిన వైకాపా నేత రాము... అదే గ్రామానికి చెందిన ఓ మైనర్​ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటామని నమ్మించాడు. బాలికను శారీరకంగా లోబర్చుకున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ..ఆ బాలిక రామును కోరటంతో నిరాకరించాడు. ఫలితంగా నిందితుడి ఇంటి ఎదుట బాధితురాలు దీక్ష చేపట్టింది. తనను పెళ్లి చేసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని కన్నీటిపర్యంతమైంది.

ఇదీచదవండి.

'ఏపీ రిలీవ్ చేసినా తెలంగాణ చేర్చుకోలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.