శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం లచ్చయ్యపేట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. 108 వాహనం ఆటోను ఢీకొని పోలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తో పాటు అందులోని ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. మంజు అనే నిండు గర్భిణిని 108లో ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అటువైపుగా వచ్చిన ఐటీడీఏ పీవో సాయి కాంత్ వర్మ ప్రమాదాన్ని గుర్తించి... గర్భిణిని తన వాహనంలో శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.
గర్భిణిని తీసుకెళ్తున్న 108 వాహనానికి ప్రమాదం
నెలలు నిండిన గర్భిణిని ఆస్పత్రికి తీసుకెళ్తున్న 108 వాహనం ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న ఓ వాహనాన్ని ఢీకొని పొలాల్లోకి దూసుకెళ్లింది.
108 వాహనానికి ప్రమాదం
శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం లచ్చయ్యపేట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. 108 వాహనం ఆటోను ఢీకొని పోలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తో పాటు అందులోని ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. మంజు అనే నిండు గర్భిణిని 108లో ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అటువైపుగా వచ్చిన ఐటీడీఏ పీవో సాయి కాంత్ వర్మ ప్రమాదాన్ని గుర్తించి... గర్భిణిని తన వాహనంలో శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.
AP_SKLM_04_10_108_ACCIDENT_AV_AP10172
FROM: CH.ESWARA RAO, SRIKAKULAM.
NOV 10
----------------------------------------------------------------------
Note:- Visuals in desk What's App.
-------------------------------------------
యాంకర్:- శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం లచ్చయ్యపేట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. 108 వాహనం ఆటోను డీ కొని పోలాల్లోకి వెళ్లిపోయింది. ఈ సంఘటనలో ఆటో డ్రైవర్ తో పాటు ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే 108 లో నిండు గర్భిణి మంజును తీసువెళ్తున్నారు. అటువైపుగా వస్తున్న ఐటీడీఏ పీవో సాయి కాంత్ వర్మ ప్రమాదాన్ని గుర్తించి... గర్భణిని తన వాహనంలో శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఆమె పండంటి మగ బిడ్డకు జన్మ నిచ్చింది...(Vis).