ఇవి కూడా చదవండి..
30వేలకు పైగా మెజారిటీ సాధిస్తాం: తమ్మినేని - తమ్మినేని సీతారాం
ఆముదాలవలస నియోజకవర్గం వైకాపా అభ్యర్థి తమ్మినేని సీతారాం ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. పార్టీ సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు.
ఎన్నికల ప్రచారంలో తమ్మినేని సీతారం
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం వైకాపా అభ్యర్థి తమ్మినేని సీతారాం ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. నియోజకవర్గ పరిధిలోని పొన్నంపేట, రామచంద్రాపురం, చాకలిపేట, ఆనందపురం గ్రామాల్లో పర్యటిస్తూ... విస్తృత ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. పార్టీ సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి భారీ ఆధిక్యంతో గెలిపించాలని సీతారాం కోరారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అనుచరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
New Delhi, Mar 24 (ANI): Popular Haryanvi singer and dancer Sapna Chaudhary on reports of her joining Congress party said, "I have not joined the Congress party. The photograph with Priyanka Gandhi Vadra is old. I am not going to campaign for any political party."