ETV Bharat / state

ప్లాస్టిక్​ను నిషేధించాలంటూ విద్యార్థుల ర్యాలీ - palstic

ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలంటూ... పాలకొండ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకంతో ప్రాణాలకు ముప్పు అంటూ నినాదాలు చేశారు.

ప్లాస్టిక్​ను నిషేదించాలంటూ విద్యార్థులు ర్యాలీ
author img

By

Published : Sep 7, 2019, 6:25 PM IST

ప్లాస్టిక్​ను నిషేదించాలంటూ విద్యార్థులు ర్యాలీ

ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలంటూ శ్రీకాకుళం జిల్లా పాలకొండ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. అంతకుముందు సంక్షేమ అధికారి వెంకటనాయుడు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల అనేక సమస్యలు వస్తాయని... ప్లాస్టిక్ వాడకాన్ని ఆపివేసి... పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని విద్యార్థులు నినాదాలు చేశారు.

ఇవీ చూడండి-ఈ గణపతి ప్రత్యేకం..మహిళలదే అగ్రస్థానం

Intro:ap_cdp_17_07_atmahathya_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్
పెళ్లయిన నెలరోజుల్లోపే యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా కు చెందిన హారతి అనే యువతి బీటెక్ చదివింది. హైదరాబాదులో చదువుతుండగా శంకర్ అనే వ్యక్తితో పరిచయమైంది. నెల రోజుల క్రితం వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శంకర్ కడప కు తీసుకువచ్చి కాపురం పెట్టారు. పెళ్లయినప్పటి నుంచి హారతిని వేధింపులకు గురి చేస్తుండేవారు. వేధింపులు భరించలేక హారతి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వేధింపుల వల్ల హత్యకు పాల్పడినట్లు హారతి సూసైడ్ లెటర్ రాసి చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Body:ఆత్మహత్య

Conclusion:కడప

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.