spotted moose:శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఓ చుక్కల దుప్పి తాగునీటి కోసం గ్రామంలోకి వచ్చింది. దుప్పిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఇదీ గమనించిన స్థానికులు దుప్పిని కుక్కల భారీ నుంచి రక్షించి అటవీ అధికారులక సమాచారం అందించారు. అటవీ అధికారులు ఉమాశంకర్, ప్రవీణ్ చుక్కల దుప్పిని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
ఇదీ చదవండి: Ghattamaneni Ramesh babu: ఘట్టమనేని రమేశ్‌బాబు మృతి పట్ల చంద్రబాబు సంతాపం