ETV Bharat / state

కరోనా నివారణకు ప్రత్యేక పూజలు

అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో కరోనా వైరస్ ప్రబలకుండా ఉండాలని ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు.

author img

By

Published : May 17, 2020, 11:01 PM IST

Special veneration for the prevention of corona
కరోనా నివారణకు ప్రత్యేక పూజలు

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో కరోనా వైరస్ ప్రబలకుండా ఉండాలని అర్చకులు పూజలు నిర్వహించారు. పన్నెండు మంది బుుత్విజులు సూర్య నమస్కారాలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరవర్మ ఆధ్వర్యంలో మహా సౌర హోమం నిర్వహించారు.

ఇదీ చూడండి:అరసవల్లిలో ఆలయంలో ముందస్తుగా భౌతికదూరం గీతలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.