ETV Bharat / state

'మొదట నేను శాసనసభ్యుడిని... తరువాతే సభాపతిని' - tammineni sitharam

విధులు పట్ల పూర్తి అవగాహనతో ఉన్నానని.. ఎప్పుడూ వ్యవస్థలను భ్రష్ఠు పట్టించే దిశగా పనిచేయబోనని సభాపతి తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. శ్రీకాకులం జిల్లా పొందూరు వ్యవసాయ మార్కెట్​ కమిటీలో నిర్వహించన వాలంటీర్ల సదస్సుకు ఆయన హాజరయ్యారు.

'మొదట నేను శాసనసభ్యుడిని... తరువాతే సభాపతిని'
author img

By

Published : Aug 12, 2019, 10:09 PM IST

'మొదట నేను శాసనసభ్యుడిని... తరువాతే సభాపతిని'

శ్రీకాకుళం జిల్లా పొందూరు వ్యవసాయ మార్కెట్​ కమిటీ ఆవరణలో నిర్వహించిన గ్రామ వాలంటీర్ల సమావేశంలో రాష్ట్ర అసెంబ్లీ సభాపతి తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. వాలంటీర్లకు దిశానిర్దేశం చేశారు. విధులు పట్ల తాను పూర్తి అవగాహనతో ఉన్నానని... ఎప్పుడూ వ్యవస్థలను భ్రష్ఠు పట్టించే దిశగా పనిచేయబోనని స్పష్టం చేశారు. ప్రజలు శాసనసభ సభ్యుడిగా ఎన్నుకుంటేనే తనకు సభాపతిగా అవకాశం వచ్చిందని గుర్తు చేసుకున్నారు. మొదట తాను ఎమ్మెల్యేనని... నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారానికి శానస సభ్యుడిగా తనకు బాధ్యత ఉందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :

పరిహారం చెల్లిస్తాం..అధైర్య పడొద్దు

Intro:ap_vja_31_12_lopidilo_mla_pratap_av_ap10122. కృష్ణా జిల్లా నూజివీడు. కార్పొరేట్ విద్యాసంస్థల ప్రజలను పీల్చిపిప్పి చేస్తుంటే స్థానికంగా ఉండే ప్రైవేట్ పాఠశాల మాత్రం సేవలు అందిస్తున్నాయి అని నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు అన్నారు. నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ముసునూరు మండలం లోపూడి గ్రామంలో గల ఆశ్చర్య పాఠశాల ప్రిన్సిపాల్ వరికూటి ప్రతాప్ను నూజివీడు డివిజన్ ప్రైవేట్ పాఠశాలల ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పాల్గొన్నారు ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి అని చెప్పారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ ఘనంగా సన్మానించారు. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)

Body:ముసునూరు మండలం లోపూడి గ్రామంలో ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు

Conclusion:ముసునూరు మండలం లోపూడి గ్రామంలో ఎమ్మెల్యే మేక ప్రతాప్ అప్పారావు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.