ETV Bharat / state

నాగావళిలో ఇసుక దొంగలు... వాహనాల సీజ్

శ్రీకాకుళం జిల్లాలో నాగావళి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు.

వాహనాలు పట్టివేత
author img

By

Published : May 31, 2019, 8:35 PM IST

శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలంలోని నాగావళి నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వాహనాలను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రి వేళల్లో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా రెవెన్యూ అధికారులు వాహనాలను సీజ్ చేశారు. గనుల శాఖ అధికారులకు వాహనాలను అప్పగించినట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. పాలకొండ మండలంలో అధికారికంగా ఇసుక ర్యాంపులు లేకపోవడంతో అక్రమార్కులు ఇసుకను దోచుకొని సొమ్ము చేసుకుంటున్నారు.

అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాల పట్టివేత

ఇది కూడా చదవండి.

కాశీబుగ్గలో కలకలం... ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

Intro:ap_vja_16_31_raitulu_dharna_avb_c5. కృష్ణాజిల్లా నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్న రైతులు మార్చిలో 6 ,7 తేదీల్లో మొక్కజొన్న రైతులకు నష్టపరిహారం అందించాలని కోరుతూ సిపి కంపెనీ వద్ద రైతులు ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా కంపెనీ యాజమాన్యం రైతులకు ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ అధికారులు ఎం.ఆర్.ఓ డిఎస్పి రాజకీయ నాయకులు పార్టీల సమక్షంలో నష్టపోయిన రైతులకు ఎకరాకు 62500 టన్ను కు 1000 కు ఇస్తామని అని హామీ ఇవ్వడంతో రైతులు కంపెనీ ఎదుట ధర్నా విరమించారు నష్టపరిహారం ఇప్పటివరకు ఇవ్వకపోవడంతో పలుమార్లు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా పరిష్కారం కాలేదు నేడు కంపెనీ యాజమాన్యంతో రైతులు సమావేశం నిర్వహిస్తామని రైతులను పిలిపించ గా అధికారులు కంపెనీ యాజమాన్యం లేకపోవడంతో ఉదయం నుంచి అధికారుల కోసం ఎదురుచూస్తున్న రైతులు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని రైతులు తెలిపారు

Body:నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రైతుల ధర్నా

Conclusion:నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులు ధర్నా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.