ETV Bharat / state

'ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి' - palakonda

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న యాజమాన్య ఏకపక్ష నిర్ణయాలు సరైనవి కావని శ్రీకాకుళం జిల్లా ఆర్టీసీ కార్మికుల ప్రాంతీయ కార్యదర్శి వ్యాఖ్యానించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పాలకొండ డిపోలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

'ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి'
author img

By

Published : Jun 10, 2019, 5:55 PM IST

'ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి'

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పాలకొండ డిపోలో కార్మికలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ప్రాంతీయ కార్యదర్శి కృష్ణమూర్తి మాట్లాడుతూ...ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదన్నారు. కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, అద్దె బస్సులు తగ్గించి ఆర్టీసీ బస్సులను పెంచాలన్నారు. అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

6 గంటలపాటు కొనసాగిన మంత్రివర్గ సమావేశం

Intro:కేంద్రం మైదుకూరు జిల్లా కడప
చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9

Body:కడప జిల్లా మైదుకూరు వద్ద చిత్తూరు కర్నూలు జాతీయ రహదారిపై కారును లారీ ఢీకొన్న ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ కు చెందిన ఐదుగురు గాయపడ్డారు గాయపడిన వారిలో చంద్రకళ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది చంద్రకళ తోపాటు శ్రీ కీర్తి, వినోద్కుమార్, శ్రీశైలం, రాజశేఖర్ అనే వారు తిరుమలకు వెళ్తూ ఉండగా వెనకనే వస్తున్న లారీ ఢీకొంది ప్రమాదంలో కారు పార్టీలు కొత్తగా అందులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో 1 చంద్రకళ, శ్రీ కీర్తి, వినోద్ కుమార్, శ్రీశైలం, రాజశేఖర్ లు గాయపడ్డారు వీరిని 108లో కడప రిమ్స్ కు తరలించారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.