ETV Bharat / state

కారును ఢీకొట్టిన బైకు.. ఒకరికి తీవ్ర గాయాలు - పాలకొండ రహదారి ప్రమాదం తాజా వార్తలు

శ్రీకాకుళం జిల్లా పాలకొండలో కారును ఓ ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.

పాలకొండ రహదారి ప్రమాదం
పాలకొండ రహదారి ప్రమాదం
author img

By

Published : May 29, 2021, 8:44 PM IST

శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ఆర్టీసీ డీపో ప్రధాన రహదారి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీకాకుళం నుంచి పాలకొండ వస్తున్న కారు… లారీని ఓవర్​ టేక్ చేసే సమయంలో అటుగా వస్తున్న ద్విచక్ర వాహనం కారును ఢీకొంది.

ఈ ప్రమాదంలో బూర్జపాలవలస గ్రామానికి చెందిన ఓ యువకుడి తలకు తీవ్ర గాయమైంది. స్పందించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. చికిత్స నిమిత్తం పాలకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:

అనాథలైన చిన్నారుల డేటా కొవిడ్ పోర్టల్​లో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.