ETV Bharat / state

పార్లమెంట్​ సభ్యుడిగా రామ్మోహన్​ నాయుడు ప్రమాణం - rammohan

పార్లమెంట్​ సభ్యుడిగా శ్రీకాకుళం ఎంపీ రామ్మెహన్​ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. రామ్మెహన్​ నాయుడు రెండోసారి లోక్​సభలో అడుగు పెట్టారు.

పార్లమెంట్​ సభ్యుడిగా రామ్మోహన్​ నాయుడు ప్రమాణం
author img

By

Published : Jun 17, 2019, 1:37 PM IST

పార్లమెంట్​ సభ్యుడిగా శ్రీకాకుళం ఎంపీ రామ్మెహన్​ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. రెండో విడత పార్లమెంటులో అడుగు పెట్టారు. రాష్ట్ర హక్కులు, విభజన హామీలు, ప్రత్యేక హోదాపై లోక్​సభలో గత ఐదేళ్ల కాలంలో ఎంతో పోరాడారు.

పార్లమెంట్​ సభ్యుడిగా రామ్మోహన్​ నాయుడు ప్రమాణం

పార్లమెంట్​ సభ్యుడిగా శ్రీకాకుళం ఎంపీ రామ్మెహన్​ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. రెండో విడత పార్లమెంటులో అడుగు పెట్టారు. రాష్ట్ర హక్కులు, విభజన హామీలు, ప్రత్యేక హోదాపై లోక్​సభలో గత ఐదేళ్ల కాలంలో ఎంతో పోరాడారు.

పార్లమెంట్​ సభ్యుడిగా రామ్మోహన్​ నాయుడు ప్రమాణం

ఇదీ చదవండి

'ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తాం'

Intro:ఒక వైపు సువర్ణ ముఖి నది. రెండు వైపులా జాతీయ రహదారులు. మరో వైపు అటవీశాఖ మొక్కలు పెంపకం కేంద్రం రైలు పట్టాలు ఆనుకుని చెత్తను తరలిసునారు. రైతుల పంటల సాగుకు ఇబ్బంది గా అక్కడే వేయడం జరుగుతుంది.రహదారుల పైకి వాసన వెదజల్లుతుంది. ముక్కలు మూసుకుని పోతున్నారు. పొగతో జాతీయ రహదారులపై ప్రమాదాలు జరుగుతునాయి.


Body:నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలో 60వేల మంది ఉన్నారు. పట్టణంలోని 10200 ఇళ్ల లోని చెత్తను ఐదు నుంచి పది వాహనాలతో తరలింపులు చేస్తున్నారు.డంపింగ్ యార్డు లేక రహదారుల పక్కనే గుట్టలు గుట్టలు గా వేయడం జరుగుతుంది.దీంతో ఇక్కడి కి పశువులు పందులు చేరుకుని తిరుగుతున్నాయి. ఈ చెత్త లోని ఈగలు దోమలతో పక్కనే వున్న పొలాల్లో సాగు కష్టం అవుతుంది. పంటల దిగుబడి తగ్గుతుంది. ఇక్కడే ఉన్న మొక్కలు పెంపకం కేంద్రంలో కి పొగ ఈగలు చేరి అక్కడి కూలీలు ఉండలేక పోతున్నారు. మొక్కలు పెంపకానికి ఇబ్బందిగా మారింది. రైతులు అడిగితే పోలీసులు తీసుకొచ్చి తరలిసునారు.పురపాలక సంఘం అధికారులు చెత్తను సంపదగా చేసేందుకు చర్యలు తీసుకోవడం లేదు. శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు.వర్మీ కంపోసు తయారీ యూనిట్లకు పూనుకోవడం లేదు. చెత్తను సద్వినియోగం చేసుకోవడం లేదు. ఎక్కడ బడితే అక్కడ చెత్త తోసి గందరగోళం చేస్తున్నారు.
బైట్లు.1శ్రీ నివాసులు 2.రమేష్.3.కృష్ణ.


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.