శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో నిన్న సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక వైపు ఎండా, మరోవైపు తీవ్ర ఉక్క పోత తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షంతో కొంతమేరకు ఉపశమనం పొందినా... గాలులు తీవ్రంగా వీయటంతో.... భారీ శబ్దాలతో కూడిన ఉరుములతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
'ఎచ్చెర్లలో ఉరుములు...మెరుపులతో కూడిన వర్షం' - srikakulam
ఒక వైపు ఎండ... మరోవైపు వానతో ఎచ్చెర్ల నియోజకవర్గంలోని ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఎండల వేడి నుంచి వర్షంతో కాసేపు సేదతీరినా... ఈదురుగాలులు, ఉరుములతో కొంత భయభ్రాంతులకు గురయ్యారు.
'ఎచ్చెర్లలో ఉరుములు...మెరుపులతో కూడిన వర్షం'
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో నిన్న సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక వైపు ఎండా, మరోవైపు తీవ్ర ఉక్క పోత తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షంతో కొంతమేరకు ఉపశమనం పొందినా... గాలులు తీవ్రంగా వీయటంతో.... భారీ శబ్దాలతో కూడిన ఉరుములతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
Intro:ap_sklm_11_27_kalyanarao_meeting_av_c3..శ్రీ కాకుళం గిరిజన, రైతాంగ పోరాటం 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడు లో నిర్వహించిన సభకు విప్లవ రచయితల సంఘం నాయకుడు జి.కళ్యాణరావు ప్రధాన వక్త గా విచ్చేసి మాట్లాడారు. నాటి పోరాటం గురించి వివరించారు. ప్రజా కళా మండలి కళాకారులు విప్లవ గేయాలు ఆలపించారు. సభలో పలు ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Body:meeting
Conclusion:meeting
Body:meeting
Conclusion:meeting